Powered By Blogger

Only For You

♥... Welcome ...♥

Im Sudeepti... a teenager....I was fortunate to have discovered concealed interests within myself.

Thanking Someone, I managed to give myself a kick start into blogging...!!!!

Have a Ride through my Past..Present..Future(Hopefully)...!!!

Saturday, January 9

నీ మైకంలో




నువ్వు ఎదుట నిలిస్తే చెప్పలేదు నా మనసు,


నువ్వు సూటిగా చూస్తే ఆగదు ఈ వయసు,


కోపం లో సూర్యుడిలా,


తాపం లో చంద్రుడిలా,


నీ రూపం నాకు కనిపిస్తుంది,


నన్ను నీ ఊహల్లో మయిమరిపిస్తుంది,


నేను kanna ఆ కళలు నిజమయాయి ఈ వేల,


నీ దాక చేరాలి నీకు తెలిసేలా,


నువ్వు maarali నన్ను ప్రేమించేలా.

Friday, January 8

నీ ధ్యాస


పగలైన నీ ధ్యాసే,

రాత్రైనా నీ కలలే,

ఎల్లపుడు నీ ఉహలతోనే,

నిన్డుంటుంది నా మనసే.

మనసంతా నువ్వే


ఒక్కసారి చెప్పలేవా నువ్వు ఉన్నదీ నా కోసమే నని,

ఒక్కోసారి తలచుకోవా నువ్వు నేను ఒకటే నని,

నేను ఏ చోట ఏం చేస్తున్న,

నీ జ్ఞాపకం నన్ను వదలదు,

నువ్వు నా పక్కనే ఉంటే,

నీ చేయిన్ని నేను విడువను.

Nesthama



నీ జతలేఖ అందరు ఉన్న ఒంటరినై,
ప్రతి నిమిషం నీ ధ్యాసతో,
నన్ను నేనే మరిచి,
వెతికాను నీ రూపు కోసమే,
దొరికింది నీ స్నేహమే.

తెలిపావు నువ్వు


దొంగ చూపుల్లో నీ చిలిపితనం,

మాటల్లో నీ ఉత్సాహం,

చేతలో నీ నేర్పరితనం,

నవ్వులో నీ సరసగునం.

ప్రియమైన నీకు


నిన్ను చూస్తే మర్చిపోతాను ఈ లోకాని,


నీ నవ్వుతో స్పందిస్తావు నా హృదయాని,


నీ మనసులోని మాటకై వేచి వున్నాను,


నీ కోసమే కార్చాను నా కన్నిలను,


నా పెదవి తో పలికాను నీ పేరును,


నా కళ్ళతో తెలిపాను నీ మీద నాకున్న ప్రేమను.

Kshana Kshanam




Gurthuntavu prati dhinam,


Kanipisthavu prati kshanam,


Edhuru chusthuntanu neekai okko kshanam,


Vechi untanu nee maatakai kshan kshanam.